NMC బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వైద్యులు || Doctors,Students Objects On NMC Bill || Oneindia

2019-07-25 315

The Outpatient department (OPD) services at private hospitals across the country and some Govt. hospitals also have remained affected today after the Indian Medical Association (IMA) called for a 12-hour shutdown to objection what it describes as the "anti-people and anti-patient" National Medical Commission (NMC) Bill
#Doctors
#Students
#NMC
#Outpatientdepartment
#Bill
#Parliament
#bjp
#modi
#ramanamurthy

మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ) స్థానంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసిసి) బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ), ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోషియేషన్‌లు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇండియన్ మెడికల్ అసోషియేషన్ అధ్యక్షుడు రమణ మూర్తి అధ్వర్యంలో విజయవాడ లో వైద్యులు ధర్నా చేసారు.